3.3.20

అంకురార్పణ & వేదిక March 2nd

ప్రతిష్ఠ సందర్భంగా మార్చి 2వ తేదీన సాయంత్రం అంకురార్పణ జరిగింది, అనంతరం అహోబల జీయర్ స్వామివారి అనుగ్రహ భాషణం అందించారు. 
   
మన ఆశ్రమం ఎదురుగా ఉన్న గ్రౌండ్స్ లో ఉదయం పూట పూజలు చేసుకోవటానికి, సాయంత్రం సమయంలో స్వామివార్ల ఉపన్యాసం కోసమని వేదికని ఏర్పాటు చేసాము. ఆశ్రమంలో జరిగిన అంకురార్పణ, వేదిక అలంకరణ, అక్కడ జరిగిన కార్యక్రమాల  ఛాయాచిత్రాలు ఇక్కడ తిలకించండి.    















































No comments:

Post a Comment