3.3.20

అహోబల జీయర్ స్వామివారికి ఆహ్వానం

అహోబల జీయర్ స్వామివారికి ఆహ్వానం
81 అడుగుల శ్రీవేంకటేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మార్చి 2వ తేదీన సాయంత్రం మన ఆశ్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామివారు బస్సులో వస్తున్న సందర్భంగా మేము, మా ఊరి భక్తజనము టోల్ గేట్ వరకు వెళ్ళి స్వామివారికి ఎదురేగి ఆహ్వానించి, మన ఆశ్రమానికి తీసుకొనివచ్చాము.   















అహోబల జీయర్ స్వామివారు ముందుగా ఋషివాటిక ఆశ్రమంలో వేంకటేశ్వరస్వామివారిని దర్శించారు 


























ఋషివాటిక ఆశ్రమంలో వెంకన్న దర్శనం అనంతరం యతీసేవాశ్రమానికి స్వామివారు విచ్చేసారు 































1 comment: