30.11.18

About Yatisevasramam In Bharat Today Channel

About Yatisevasramam In Bharat Today Channel  



Asramam Photos

Asramam Photos



Paper Cuttings about Kalyanam

Paper Cuttings about Kalyanam 




Lord Venkateswara In My House

Lord Venkateswara In My House 

విశాఖపట్నంలో జరిగిన శ్రీనివాస కళ్యాణం ఫోటోలు

యతిసేవాశ్రమం వారు విశాఖపట్నంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం ఫోటోలు 














శ్రీనివాసుని కల్యాణ మహోత్సవ ఆహ్వానం

యతిసేవాశ్రమం కడప వారు నిర్వహించు 
           శ్రీ భూనీళా  సమేత శ్రీ శ్రీనివాసుని కల్యాణ మహోత్సవ ఆహ్వానం 

ఈ సంవత్సరం పేరు విళంబి అని అంటారు. ప్రభవాది 60 సంవత్సరాలలో కెల్లా ఈ సంవత్సరం చాలా విశేషమైనది అని పెద్దలు చెప్పేవారు. కారణం కలియుగ నాయకుడైన శ్రీవేంకటేశ్వరునికి ఈ విళంబినామ సంవత్సరంలోనే కల్యాణమైనది అని పురాణ వాక్కు. పూర్వం ఈ విళంబి సంవత్సరం వస్తే మహారాజులు, జమీందారులు, గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు ఇలా అందరూ కలసి మన తెలుగునాట సంవత్సరమంతా వైభవంగా శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తూ ఉండేవారట. 

కానీ రానురాను ఈ వైభవం పూర్తిగా తగ్గుతూ వచ్చింది. మరల గోవిందుని విళంబినామ సంవత్సర కళ్యాణ వైభవాన్ని రానున్న తరాలకు అందించాలని మా ఆచార్యుల సంకల్పం. దానిలో భాగంగానే కడపలో ఉన్న మా యతీసేవాశ్రమం నుండి ఈ కళ్యాణ వేడుకలను గత శ్రావణ మాసంలో ప్రారంభించి సుమారు 8 జిల్లాలలో 90 కల్యాణాల వరకు పూర్తి చేసుకొని అంతటా ప్రచారం చేస్తూ ఈనెల కార్తీక పౌర్ణమి నాటికి మీ విశాఖ జిల్లాకి చేరుకుంటున్నాం. డిశంబరు 7 తారీఖు వరకు విశాఖలోని ఆయా ప్రాంతాలలో కళ్యాణాలు నిర్వహించాలని మా ప్రయత్నం.   

భాగవతోత్తములు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీమీ ప్రాంతాలలో శ్రీనివాసకళ్యాణం జరిపించుకోవటం కానీ, దర్శించటం కానీ  లేక నిర్వహించేవారిని ప్రోత్సహించడంగానీ  చేయగలరని ప్రార్థిస్తూ, 
                                                                                       ఇట్లు 
                                                                             వ్యవస్థాపకులు 
                                                                       యతిసేవాశ్రమం-కడప   
                                                                            9985155184            


కార్యక్రమ నిర్వాహకులు 
L.శ్రీధర్ గారు (Vice Chairman) యతిసేవాశ్రమం
7382881111

వెంకట్రావు గారు (General Secretary) యతిసేవాశ్రమం
7013299828