8.1.20

ముక్కోటి ఏకాదశి .... ఉత్తరద్వార దర్శనం 06-01-2020

 ముక్కోటి ఏకాదశి  .... ఉత్తరద్వార దర్శనం 06-01-2020 
 ఆశ్రమానికి ప్రవేశద్వారం 


శేషపాన్పు పైన పవళించిన విష్ణుమూర్తి - పక్కనే లక్ష్మీదేవి 






























7.1.20

ముక్కోటి ఏకాదశి --- గోదానం 06-01-2020

జనవరి 6వ తేదీన (అంటే నిన్న) ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొంతమంది భక్తులు మా ఆశ్రమానికి విచ్చేసి గోపూజలు చేసుకొని, గోవులను గోదానం ఇచ్చారు.  
06-01-2020

 































26.7.19

కడపలో 81 అడుగుల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రాజెక్ట్ వివరములు

భారతదేశ చరిత్రలోనే కడపలో ప్రప్రథమం 81 అడుగుల శ్రీవెంకటేశ్వరస్వామి వారి సుందర మూర్తి.

2016 రథసప్తమి రోజున ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రారంభించినాము.

ఇంటింటా భిక్షాటన చేసి నిర్మాణం చేయాలని మా సంకల్పం. 







సుమారు రెండు సంవత్సరములకు పైగా 600 పైచిలుకు పట్టణములు మరియు గ్రామములు తిరిగి భిక్షాటన చేసాము. 



ఇప్పటి వరకు 40% పనులు భిక్షతనతో వచ్చిన ద్రవ్యంతోను మరో 40% పనులు దాతలు వారికివారుగా మనస్ఫూర్తిగా ఏ పేరు ప్రఖ్యాతలు ఆశించకుండా సమర్పించిన ద్రవ్యంతో పూర్తిచేసాం. 


ఇక చివరి దశకు వచ్చేసరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటు ధార్మిక గుణసంపన్నుల ప్రోత్సాహము ఆర్థిస్తున్నాము.


గమనిక:౼ మా ముఖ్య ఉద్దేశ్యం భగవంతుని ముందు అందరూ సమానమే. దయచేసి దానం చేయు దాతలు మరల ఆలయ మర్యాదను ఆశించరు అని భావిస్తున్నాం.

Bhagavatha Sevasadanam Rushivatika
A/C No.32860319510
IFSC CODE : SBI N0015248
PH NO....9985155184...9948137927