20.5.21

Paper News About Our Asramam

 Paper News About Our Asramam 
























విరాట్ వేంకటేశ్వరస్వామి ప్రతిష్ట

 ప్రతిష్ట చేయటం కోసం స్వామివారు మన ఆశ్రమానికి వచ్చారు 




















































































































గోదా రంగనాథుల కళ్యాణం

 ఆశ్రమంలో భోగిరోజున జరిగిన గోదా రంగనాథుల కళ్యాణమహోత్సవం 


























కళ్యాణం అనంతరం తెప్పోత్సవం 










ప్రతిష్టలో భాగంగా తల్లితండ్రులకి పాదపూజ

ఆశ్రమంలో ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా తల్లితండ్రులకి పాదపూజ జరిగింది. 





చిన్న జీయర్ స్వామివారి శిష్యులు

 శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి శిష్యులు మన ఆశ్రమానికి వచ్చినప్పటి వీడియోస్ 





ప్రతిష్ట కార్యక్రమాలు

 2020 మార్చ్ 5 వ తేదీన మన యతిసేవాశ్రమంలో విరాట్ వేంకటేశ్వరుని ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట కార్యక్రమాలకి ముందుగా రాట వేయుట జరిగింది.   


ప్రతిష్ట కోసం గ్రామప్రజలతో చర్చాగోష్ఠి 





ఆశ్రమ ప్రతిష్ట కలశలు

 ఆశ్రమ ప్రతిష్టకి ముందు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకి కలశలను ఇచ్చి వచ్చాము. 40 రోజులు మండలదీక్షతో గోవిందనామం నామస్మరణ చేస్తూ బియ్యం గింజల్ని కలశాలలో వేసి ప్రతిష్ట రోజున ఊరేగింపుగా వచ్చి మన ఆశ్రమం దగ్గరకు వచ్చి ఇచ్చారు.  









ధనుర్మాసంలో వడ్లుని దంచుట

 ధనుర్మాసంలో కూడారై రోజుకి ముందురోజు వడ్లుని దంచుట 














కూడారై 


ఆశ్రమంలో సంక్రాతి రోజున పరమాన్నం వండుట

 ఆశ్రమంలో సంక్రాతి రోజున దంపతులు అందరూ పాలుపొంగించి పరమాన్నం వండుట 




































ఆశ్రమంలో ధనుర్మాసం

 ఋషివాటిక ఆశ్రమంలో  జరిగిన ధనుర్మాసం వీడియోస్ 










భోగిమంట - భోగి పండుగ 

భోగిపండుగ రోజున గోదా రంగనాథుల కళ్యాణమహోత్సవం 





2019 ఆషాఢ పౌర్ణమి గురుపూజ

2019లో అమ్మ నాన్నలకి ఆషాఢ పౌర్ణమి రోజున జరిగిన గురుపూజ (పాదపూజ) కార్యక్రమం.  




వెంకన్న కళ్యాణం

 వెంకన్న కళ్యాణం ఎదురుకోలు ఉత్సవం