4.4.20

March 06th ETV News

Mana Yatisevasramam Gurinchi ETV Andhrapradesh News Channel lo Vachina Samacharam March 06th News




March 01st ETV News

Mana Yatisevasramam Gurinchi ETV Andhrapradesh News Channel lo Vachina Samacharam March 01st News


3.4.20

ఆహారపొట్లాల పంపిణీ

మన యతిసేవాశ్రమం తరఫున .....  నేటి నుండి ఈనెల 14 వరకు కరోనాతో పోరాటం జరుపుతున్న పోలీసులకు, వైద్యులకు సకాలంలో ఆహారాన్ని అందచేయాలనే  సంకల్పంతో వారికి ఆహారపొట్లాల పంపిణీ చేస్తున్నాము. మావంతు సహకారం మేం వారికి అందిస్తున్నాం.