Yatisevasramam 2024 Mukkoti Ekadashi
Yatisevasramam
17.1.25
20.5.21
గోదా రంగనాథుల కళ్యాణం
ఆశ్రమంలో భోగిరోజున జరిగిన గోదా రంగనాథుల కళ్యాణమహోత్సవం
కళ్యాణం అనంతరం తెప్పోత్సవం
ప్రతిష్టలో భాగంగా తల్లితండ్రులకి పాదపూజ
ఆశ్రమంలో ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా తల్లితండ్రులకి పాదపూజ జరిగింది.
చిన్న జీయర్ స్వామివారి శిష్యులు
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామివారి శిష్యులు మన ఆశ్రమానికి వచ్చినప్పటి వీడియోస్
ప్రతిష్ట కార్యక్రమాలు
2020 మార్చ్ 5 వ తేదీన మన యతిసేవాశ్రమంలో విరాట్ వేంకటేశ్వరుని ప్రతిష్ట జరిగింది. ప్రతిష్ట కార్యక్రమాలకి ముందుగా రాట వేయుట జరిగింది.
ప్రతిష్ట కోసం గ్రామప్రజలతో చర్చాగోష్ఠి
ఆశ్రమ ప్రతిష్ట కలశలు
ఆశ్రమ ప్రతిష్టకి ముందు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకి కలశలను ఇచ్చి వచ్చాము. 40 రోజులు మండలదీక్షతో గోవిందనామం నామస్మరణ చేస్తూ బియ్యం గింజల్ని కలశాలలో వేసి ప్రతిష్ట రోజున ఊరేగింపుగా వచ్చి మన ఆశ్రమం దగ్గరకు వచ్చి ఇచ్చారు.
Subscribe to:
Posts (Atom)